Eesha Rebba: ఈ కోమలి స్పర్శకై ఆ చీర ఎన్ని తపములు చేసిందో.. మెస్మరైజ్ ఈషా..
తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించే వయ్యారి భామ ఈషా రెబ్బ. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కోమలి అంటే తెలియని వారుండరు. వరంగల్లో పుట్టిన ఈ పోరి 2012లో సినీరంగ ప్రవేశం చేసింది. హీరోయిన్గా, సహాయనటిగా తనదైన నటనతో ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీ సినిమాలు మాత్రమే కాదు వెబ్ సిరీస్ కూడా చేసింది. తాజాగా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
