Eesha Rebba: ఎవరినైనా కలవాలంటే భయంగా ఉండేది.. హీరోయిన్ ఈషా రెబ్బా కామెంట్స్..

ఈషారెబ్బా.. పక్కా తెలుగమ్మాయి. నటిగా తనను తాను నిరూపించుకోవడానికి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. అందం, టాలెంట్ ఉన్నా.. ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. హీరోయిన్‏గా కెరీర్ మొదలుపెట్టి అనేక చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈషా తన కెరీర్ లో ఎదుర్కొన్న కష్టాలను చెప్పుకొచ్చింది.

Rajitha Chanti

|

Updated on: May 16, 2024 | 9:31 PM

ఈషారెబ్బా.. పక్కా తెలుగమ్మాయి. నటిగా తనను తాను నిరూపించుకోవడానికి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. అందం, టాలెంట్ ఉన్నా.. ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. హీరోయిన్‏గా కెరీర్ మొదలుపెట్టి అనేక చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది.

1 / 5
 తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈషా తన కెరీర్ లో ఎదుర్కొన్న కష్టాలను చెప్పుకొచ్చింది. తాను మొదటి సినిమా కోసం అడిషన్స్ కు వెళ్తున్న సమయంలో తెలుగమ్మాయి అని చెప్పొద్దని.. నార్త్ నుంచి వచ్చినట్లు చెప్పాలని తన స్నేహితలు సలహాలు ఇచ్చారని తెలిపింది.

2 / 5
కానీ అలా చెప్పడం ఇష్టం లేదని.. అందుకే ఆడిషన్లలో తాను తెలుగమ్మాయినే అని చెప్పినట్లు గుర్తుచేసుకుంది. సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ రావడమే కష్టమని.. కెమెరా ముందుకు వెళ్లగానే తెలుగు అమ్మాయినని చెప్పగానే అక్కడున్నవాళ్లంతా మొహాలు మాడ్చేస్తారని తెలిపింది.

3 / 5
కానీ మలయాళ సినిమాల్లో తమ భాష వచ్చినవారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని.. భాషరాని వారిని పెట్టుకుని సమయాన్ని వృథా చేసుకోరని తెలిపింది. అలాగే కెరీర్ ఆరంభంలో నల్లగా ఉన్నాననే అవమానాలు చాలా వచ్చాయని.. అడిషన్స్ కు వెళ్తే ఎంత నల్లగా ఉన్నారో అని తనను తనకు చూపించేవారని చెప్పుకొచ్చింది. దీంతో అవకాశాల కోసం ఎవరినైనా కలవాలంటే ఏమనుకుంటారో అనే భయం ఉండేదని చెప్పుకోచ్చింది.

4 / 5
ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత సినిమాలో హీరోయిన్ చెల్లిగా కనిపించింది. అలాగే పలు సినిమాల్లో నటించిన ఈషా రెబ్బా.. ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్స్ అందుకుంటుంది. ఇటీవలే త్రీ రోజెస్ వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

5 / 5
Follow us
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!