చెప్పవే చిరుగాలి సినిమాలో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
మంచి ఫీల్ ఉన్న సినిమాగా ప్రేక్షకులను మెప్పించింది చెప్పవే చిరుగాలి. వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించిన భామలు గుర్తున్నారా.?