భారతీయుడు-2, పుష్ప-2 మధ్య ఓ పోలిక.. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు

| Edited By: Phani CH

May 31, 2024 | 11:28 AM

భారతీయుడు 2.. పుష్ప 2.. ఈ రెండు సినిమాలకు ఏ మాత్రం సంబంధం లేదు. వేటిదారి దానిదే. రెండు సినిమాలకు ఎక్కడా పొంతన కూడా లేదు. కానీ ఒక్క విషయంలో మాత్రం తెలియకుండానే పుష్ప, ఇండియన్ మధ్య ఓ పోలిక కనిపిస్తుంది. ఒక్కసారి అంటే ఏమో అనుకోవచ్చు కానీ రెండోసారి కూడా అదే రిపీట్ అయింది. అదేంటో తెలుసా..? భారతీయుడు 2.. పుష్ప 2.. ఈ రెండు సినిమాలపై ఉన్న అంచనాలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో జులై 12న ఇండియన్ 2 వస్తుంటే.. ఆగస్ట్ 15న పుష్ప 2 వస్తున్నారు.

1 / 5
భారతీయుడు 2.. పుష్ప 2.. ఈ రెండు సినిమాలకు ఏ మాత్రం సంబంధం లేదు. వేటిదారి దానిదే. రెండు సినిమాలకు ఎక్కడా పొంతన కూడా లేదు. కానీ ఒక్క విషయంలో మాత్రం తెలియకుండానే పుష్ప, ఇండియన్ మధ్య ఓ పోలిక కనిపిస్తుంది. ఒక్కసారి అంటే ఏమో అనుకోవచ్చు కానీ రెండోసారి కూడా అదే రిపీట్ అయింది. అదేంటో తెలుసా..?

2 / 5
భారతీయుడు 2.. పుష్ప 2.. ఈ రెండు సినిమాలపై ఉన్న అంచనాలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో జులై 12న ఇండియన్ 2 వస్తుంటే.. ఆగస్ట్ 15న పుష్ప 2 వస్తున్నారు. ఈ రెండు సినిమాలకు సంబంధం లేకపోయినా.. పాటల విషయంలో మాత్రం ఓ పోలిక కనిపిస్తుంది.

3 / 5
సినిమాల మీద హైప్‌ సంగతి సరే... పాటల మీద కనిపిస్తున్న హైప్‌ మామూలుగా లేదు. వెయ్యి మంది డ్యాన్సర్లు.. పది రోజుల షూటింగ్‌ అంటూ గేమ్‌ చేంజర్‌ గురించి కియారా చెప్పిన కబుర్లను జనాలు ఇంకా అనుకుంటూనే ఉన్నారు.

4 / 5
ఆ డేట్‌మీద ఎంత మంది ఖర్చీఫులు ఉన్నా సరే, అసలు తగ్గేదేలే అంటూ రావడానికి ఐకాన్‌ స్టార్‌ సిద్ధం అంటూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు ఫ్యాన్స్. పుష్ప ఫైనల్‌ షెడ్యూల్ షూటింగ్‌ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. ఫాహద్‌ ఫాజిల్‌ రిలేటెడ్‌ స్టఫ్‌ని షూట్‌ చేస్తున్నారు మేకర్స్.

5 / 5
ఇప్పుడు భారతీయుడు 2 రెండో పాట పుష్ప 2 మాదిరే పూర్తిగా మెలోడీ. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్‌పై ఈ పాట చిత్రీకరించారు శంకర్. చంగల్వ అంటూ సాగే ఈ పాట వినసొంపుగా ఉంది. మొత్తానికి ఈ రెండు సినిమాల ఫస్ట్ సాంగ్స్ ఎలివేషన్ అయితే.. రెండో పాటు మెలోడీ అన్నమాట.