AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehreen Pirzada: సాగర కన్యగా మారిన సొగసరి.. అప్పుడు పద్దతిగా ఇప్పుడు ఇంత హాట్‌గా

తెలుగులో వరుసగా జవాన్, పంతం, కవచం, సినిమాలు చేసింది ఈ సినిమాలన్నీ డిజాస్టర్స్ గా నిలిచాయి. అదే సమయంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్2 సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో హానిగా కనిపించి మెప్పించింది. 

Rajeev Rayala
|

Updated on: May 30, 2024 | 9:35 PM

Share
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీర ప్రేమ గద సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల ముద్దుగుమ్మ మెహరీన్ కౌర్. తొలి సినిమాలోనే బబ్లీ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ. 

1 / 5
ఆతర్వాత ఫిల్లౌరి అనే హిందీ సినిమాలో నటించింది తిరిగి తెలుగులో మహానుభావుడు, రాజా ది గ్రేట్ లాంటి సూపర్ హిట్ సినిమాలనుఈ అందుకుంది. ఆతర్వాత తమిళ్ లోనూ అదృష్టం పరీక్షించుకుంది ఈ చిన్నది .కానీ అక్కడ సక్సెస్ కాలేకపోయింది. 

2 / 5
ఆతర్వాత తెలుగులో వరుసగా జవాన్, పంతం, కవచం, సినిమాలు చేసింది ఈ సినిమాలన్నీ డిజాస్టర్స్ గా నిలిచాయి. అదే సమయంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్2 సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో హానిగా కనిపించి మెప్పించింది. 

3 / 5
ఆతర్వాత వరుసగా ఈ చిన్నది చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. చివరిగా ఎఫ్3 సినిమాతో సక్సెస్ అందుకుంది. ఇదిలా ఉంటే అప్పట్లో పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు హాట్ లుక్ లోకి మారిపోయింది. 

4 / 5
అవకాశాలు తగ్గుతున్నాయి భావిస్తుందో ఏమో కానీ గ్లామర్ షోతో పిచ్చెక్కిస్తోంది. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. సన్నజాజిగా మారి మతిపోగొడుతోంది. తాజాగా జలకాలాడుతూ కొన్ని హాట్ ఫోటోలు వదిలింది. 

5 / 5
Follow Us
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..

60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..

స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?

జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..

భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్

కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం

మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు

గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస

జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?

కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?