Neha Shetty : జోరు పెంచిన టిల్లు గర్ల్ ఫ్రెండ్.. యంగ్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన నేహా శెట్టి
మెహబూబా సినిమాతో వెండితెరకు పరిచయమైంది నేహా శెట్టి.. ఆ తర్వాత గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల్లో నటించినప్పటికీ అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు.