Divi Vadthya: దివి అందాలు చూస్తే ఇవాళ కుర్రకారు కునుకేయటం కష్టమే..

దివి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మోడలింగ్ రంగం నుంచి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. మొదట లెట్స్ గో, సీన్ నెంబర్ 72 లాంటి కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన గుర్తింపు దక్కలేదు. తరువాత తెలుగు బిగ్ బాస్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ‘మహర్షి’ సినిమాలో కాలేజ్ స్టూడెంట్‌గా దివి నటించింది

Phani CH

|

Updated on: Jan 16, 2024 | 12:46 PM

దివి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మోడలింగ్ రంగం నుంచి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

1 / 8
మొదట లెట్స్ గో, సీన్ నెంబర్ 72 లాంటి కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన గుర్తింపు దక్కలేదు. తరువాత తెలుగు బిగ్ బాస్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.

2 / 8
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ‘మహర్షి’ సినిమాలో కాలేజ్ స్టూడెంట్‌గా దివి నటించింది పాత్ర చిన్నదే అయిన మహేష్ సినిమాకవడంతో అందరి కన్ను ఆమె పై పడింది.

3 / 8
బిగ్ బాస్ ఛాన్స్ దక్కడం అనేది దివి జాతకాన్నే మార్చేసింది అనే చెప్పాలి. హౌస్‌లో తన అందాల ప్రదర్సన తో రచ్చ చేస్తూ తెగ పాపులర్ అయింది దివి. దీనితో ఒక్కసారిగా ఈ చిన్నదాని ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.

4 / 8
బిగ్ బాస్ 4 నుంచి బయటకొచ్చిందో లేదో వరుస ఆఫర్స్ తో ఫుల్ బిజీ ఆర్టిస్ట్ అయింది. వెబ్ సిరీస్, ప్రైవేట్ ఆల్బమ్స్ తో పాటు వరుస సినిమాలతో బిజీ అయిపోయింది బిగ్ బాస్ బ్యూటీ.

5 / 8
జిన్నా మూవీలో దివి మూగ అమ్మాయి అయిన హీరో ఫ్రెండ్ పాత్రలో నటించి మెప్పించింది దివి. దీనితో సినిమా ఆఫర్స్ కోసం అందాలు ఆరబోస్తూ అందరిని అట్రాక్ట్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

6 / 8
నెటిజన్లను, ఫాలోయర్స్‌ను అట్రాక్ట్ చేసే పనిలో వరుస ఫోటో షూట్స్ తో.. అందాల ఆరబోతలో తగ్గేదే లే అన్నట్లుగా వ్యవహరిస్తోంది.

7 / 8
ఆన్ లైన్ మాధ్యమాలపై యాక్టివ్‌గా ఉండే దివి ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ లుక్స్ పోస్ట్ చేస్తూ కుర్రకారు మనసు దోచేస్తోంది. తాజాగా ఈ చిన్నది షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

8 / 8
Follow us
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?

బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ

చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..

మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే

విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..

తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా

ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!