SIR Movie: పూజా కార్యక్రమాలతో మొదలైన ‘సార్’ మూవీ ఫోటో గ్యాలరీ
ఇప్పటివరకు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కోలీవుడ్ స్టార్ ఇప్పుడు నేరుగా మనల్ని అలరించేందుకు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'సార్' అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. సంయుక్తా మేనన్ ధనుష్‌తో రొమాన్స చేయనుంది.