3 / 5
ఆతర్వాత మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో కలిసి రంగరంగ వైభవంగా అనే సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ తో కలిసి బ్రో సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ ఆ క్రెడిట్ హీరోలకు వెళ్ళిపోయింది.