Deepika Padukone: దివి నుంచి దిగివచ్చిన ధ్రువతార.. దీపికా పదుకొనే లేటెస్ట్ ఫొటోస్
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది అందాల దీపికా పదుకొనె.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది దీపిక పదుకొనె. ప్రస్తుతం బాలీవుడ్ లో చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంది దీపిక.. అంతే కాదు హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటుంది ఈ బ్యూటీ.