Chiranjeevi: ఆ ఒక్క విషయంలో చిరంజీవి నో కాంప్రమైజ్

| Edited By: Phani CH

May 30, 2024 | 1:17 PM

కథేంటి.. దర్శకుడెవరు.. హీరోయిన్ ఎవరు..? ఈ విషయలన్నీ పక్కనబెడితే ఒక్క విషయంలో మాత్రం చాలా పర్టిక్యులర్‌గా ఉంటున్నారు చిరంజీవి. వాల్తేరు వీరయ్య నుంచి దాన్ని మెయింటేన్ చేస్తున్నారు. తాజాగా విశ్వంభర సినిమాలోనూ ఇదే చేస్తున్నారు మెగాస్టార్. మరి మరిచిపోకుండా ప్రతీ సినిమాకు చిరు అప్లై చేస్తున్న ఆ ఫార్ములా ఏంటి..? చిరంజీవి సినిమా వస్తుందంటే అభిమానులు ముందుగా చూసేది ఆయన లుక్..!

1 / 5
కథేంటి.. దర్శకుడెవరు.. హీరోయిన్ ఎవరు..? ఈ విషయలన్నీ పక్కనబెడితే ఒక్క విషయంలో మాత్రం చాలా పర్టిక్యులర్‌గా ఉంటున్నారు చిరంజీవి. వాల్తేరు వీరయ్య నుంచి దాన్ని మెయింటేన్ చేస్తున్నారు. తాజాగా విశ్వంభర సినిమాలోనూ ఇదే చేస్తున్నారు మెగాస్టార్.

2 / 5
మరి మరిచిపోకుండా ప్రతీ సినిమాకు చిరు అప్లై చేస్తున్న ఆ ఫార్ములా ఏంటి..? చిరంజీవి సినిమా వస్తుందంటే అభిమానులు ముందుగా చూసేది ఆయన లుక్..! మెగాస్టార్ ఎలా ఉన్నాడు.. ఎలా కనిపిస్తున్నాడు.. లుక్ ఏమన్నా మారుస్తున్నాడా అంటూ ఆరా తీస్తుంటారు అభిమానులు.

3 / 5
లుక్ సెట్ అయితే ఓ టెన్షన్ పోయినట్లే అని ఫీల్ అవుతుంటారు దర్శకులు కూడా. తాజాగా విశ్వంభర కోసం గ్యాంగ్ లీడర్ నాటి లుక్ దించేస్తున్నారు చిరంజీవి. వశిష్ట తెరకెక్కిస్తున్న విశ్వంభర షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్‌లో జరుగుతుంది.

4 / 5
అక్కడే అజిత్ హీరోగా నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ షూట్ జరుగుతుంది. దాంతో విశ్వంభర సెట్‌కు వచ్చారు అజిత్. ఈ ఇద్దరు కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దానికంటే ఎక్కువగా చిరంజీవి లుక్‌పై చర్చ జరుగుతుందిప్పుడు. పక్కా మాసీ లుక్‌లో అదిరిపోయారు మెగాస్టార్.

5 / 5
వాల్తేరు వీరయ్య నుంచి వింటేజ్ లుక్‌పై ఫోకస్ చేసారు చిరంజీవి. భోళా శంకర్ సినిమా ఫ్లాపైనా.. అందులో మెగాస్టార్ లుక్ అదిరిపోయింది. తాజాగా విశ్వంభరలోనూ ఇదే మ్యాజిక్ చేస్తున్నారు చిరు. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అనేలా తన మాస్ లుక్‌తో మాయ చేస్తున్నారు మెగాస్టార్. మొత్తానికి పాతికేళ్ళ నాటి చిరంజీవిని మళ్లీ మనకు విశ్వంభరలో చూపిస్తున్నారు వశిష్ట.