
మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ అజీజ్‌నగర్‌లో జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా విశ్వంభర సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్‌లో శరవేగంగా జరుగుతోంది.

సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాకు సంబంధించి సెట్ వర్క్‌లో బిజీగా ఉంది హెలో నేటివ్ స్టూడియో. ఓ వైపు లోకేష్ కనగరాజ్ కూలీ, మరో వైపు శేఖర్ కమ్ముల కుబేర సినిమాల వర్క్‌తో పాటు బిగ్ బాస్ షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారు కింగ్ నాగార్జున.

సలార్‌తో సక్సెస్ చూశారు. రీసెంట్‌గా కల్కితో మరోసారి వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. సో సక్సెస్ మీదున్నారు డార్లింగ్. ఇప్పుడు అదే జోరులో సినిమాలు చేస్తున్నారు. సరైన సక్సెస్ కోసం వెయిట్ చేస్తోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.

వెయ్యి కోట్ల మార్క్.. ఓవరాల్ కలెక్షన్లు చూశాక మాట్లాడుకునే టాపిక్ ఇది.. కానీ పుష్ప సీక్వెల్‌కి మాత్రం వెయ్యి కోట్ల టాపిక్ ప్రీ రిలీజ్ బిజినెస్ టైమ్‌లోనే ఊరిస్తోంది.

కొందరు హీరోలు ఔట్‌డోర్స్ లోనూ బిజీగా ఉన్నారు. సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సినిమా షూట్‌ని చీరాలలో ప్లాన్ చేశారు. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా యూనిట్ ప్రస్తుతం పొల్లాచ్చిలో పాట చిత్రీకరణలో బిజీగా ఉంది.