Chiranjeevi: పెళ్లి వేడుకలో మెగా- అల్లు ఫ్యామిలీస్‌.. స్పెషల్ అట్రాక్షన్‌గా చిరంజీవి, అల్లు అర్జున్.. ఫొటోస్ ఇదిగో

అల్లు అరవింద్‌ సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌లో చాలా ఏళ్లుగా డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు చూస్తున్న బాబీ కుమారుడు రామకృష్ణ తేజ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

Basha Shek

|

Updated on: Nov 15, 2024 | 7:55 PM

అల్లు అరవింద్‌ సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌లో చాలా ఏళ్లుగా డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు చూస్తున్న బాబీ కుమారుడు రామకృష్ణ తేజ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

అల్లు అరవింద్‌ సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌లో చాలా ఏళ్లుగా డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు చూస్తున్న బాబీ కుమారుడు రామకృష్ణ తేజ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

1 / 5
 టాలీవుడ్  ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ కుటుంబ సభ్యులు, అలాగే మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యామిలీ ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.

2 / 5
 తమ వద్ద ఎన్నో ఏళ్లుగా ఉంటూ కుటుంబ సభ్యుడిగా బాబీ ఉండటం వల్లే తన కుమారుడి పెళ్లి వేడుకలో మెగా, అల్లు కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నట్లు తెలుస్తుంది.

3 / 5
 అల్లు అర్జున్- స్నేహ దంపతులు, శిరీష్, సాయి ధరమ్ తేజ్ తదితరులు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు.

4 / 5
 ప్రస్తుతం ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట బాగా వైరల్‌ అవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

5 / 5
Follow us