Catherine Tresa: ఈ అందాల భామ వరుస హిట్స్ అందుకుంటున్నా గుర్తింపు మాత్రం దక్కడంలేదు..
హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి మెప్పించింది అందాల ముద్దుగుమ్మ కేథరిన్ థ్రెసా.. ఈ ముద్దుగుమ్మ పూరీజగనాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇద్దరమ్మాయిలతో అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. తొలి సినిమాలో గ్లామరస్ గా కనిపించి మెప్పించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
