జై భీమ్ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ వేట్టయాన్. ఈ మూవీలో మలయాళీ బ్యూటీ మంజువారియర్, ఫహద్ ఫాజిల్, అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి కీలకపాత్రలు పోషిస్తున్నారు.