Tollywood : కన్నడ అందానికి కలిసిరాని అదృష్టం.. రెండే సినిమాలు చేస్తే.. ఒక్కటే హిట్టు..

Updated on: Apr 24, 2025 | 2:15 PM

కన్నడ చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. అతి తక్కువ సమయంలోనే తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ తెలుగులో అంతగా ఆఫర్స్ అందుకోలేకపోయింది. అలాగే చేసిన రెండు సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. దీంతో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్స్ తగ్గిపోయాయి. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

1 / 5
 కన్నడ ఇండస్ట్రీలో ఆమె టాప్ హీరోయిన్. కానీ తెలుగులో అంతగా క్రేజ్ సంపాదించుకోలేకపోయింది. మొదట్లో బుల్లితెరపైకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. పలు డ్యాన్స్ షోలలో పాల్గొంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ ఆషికా రంగనాథ్.

2 / 5
2014లో మిస్ ప్రెష్ ఫేస్ పోటీలలో పాల్గొని రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత కన్నడలో క్రేజీ బాయ్ సినిమాతో కథానాయికగా మారింది. ఆ తర్వాత రాంబో 2 చిత్రంలో నటించింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది.

3 / 5
కన్నడలో మదగజ, అవతార పురుష, గరుడ వంటి చిత్రాల్లో నటించి ఆషికాకు.. తక్కువ సమయంలో ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ వచ్చేసింది. అలాగే స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది. స్టార్ హీరోల సినిమాల్లో క్యామియో రోల్స్ తో అలరించింది.

4 / 5
తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కళ్యాణ్ రామ్ సరసన అమిగోస్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో అంతగా గుర్తింపు రాలేదు. తర్వాత నా సామిరంగ సినిమాతో హిట్ అందుకుంది.

5 / 5
ప్రస్తుతం ఈ అమ్మడు నెట్టింట షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఆషికాకు సంబంధించిన చైల్డ్ హుడ్ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.