ఇవి మాత్రమే కాదు.. కన్నడ సంప్రదాయాల నేపథ్యంలో వస్తున్న శాంతల, వైభవ్ రెడ్డి హీరోగా నటించిన ఆలంబన, బాలనటిగా గుర్తింపు తెచ్చుకున్న అనీ హీరోయిన్‌గా పరిచయమవుతున్న తికమక తాండ, చేగు లాంగ్ లైఫ్, కలశ లాంటి సినిమాలు ఇదే వారం రానున్నాయి. దాంతో హాయ్ నాన్న, యానిమల్‌కు మరో వారం ఛాన్స్ దొరికినట్లే. మరి దీన్ని వాళ్లెలా వాడుకుంటారో చూడాలి.