Bunny Vox: క్రేజీ స్టిల్స్ తో కవ్విస్తున్న బన్నీ వాక్స్.. పిక్స్ చూస్తే అబ్బాయిలు క్లీన్ బౌల్డ్ అవ్వాల్సిందే
బన్నీవాక్స్ పేరుతో టిక్ టాక్‌లో వీడియోలను చేస్తూ అందరిని ఆకట్టుకున్న ఈ భామ అసలు పేరు వర్షిన్నె వర్మ. ఈ అందాల తార కేవలం టిక్ టాక్ లోనే కాకుండా యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ తనకంటూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అంతే కాదు యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. 2020లో తెలుగు సినిమా విద్యార్థిలో ఆమె తొలిసారిగా నటించింది. తర్వాత ఇటీవలే విడుదలైన రాచి గాడి పెళ్లి చిత్రంలో కనిపించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5