ముఖ్యంగా ఒక్కో సినిమాకు అక్షయ్ మార్కెట్ తగ్గిపోతుండటం అభిమానులను కలవరపెడుతోంది. లక్ష్మీ, కట్‌పుత్లీ లాంటి సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాగా థియేటర్లో రిలీజ్ అయిన సూర్యవంశి, బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్, రక్షా బంధన్, సెల్ఫీ లాంటి సినిమాలు దారుణంగా ఫెయిల్ అయ్యాయి.