Janhvi Kapoor: బ్లాక్‌ డ్రెస్‌లో వైట్‌ డైమండ్‌.. కుర్ర హృదయాలను కొల్లగొడుతోన్న జాన్వీ

సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే సినిమా తారల్లో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌ ఒకరు. నిత్యం తన గ్లామరస్‌ అండ్ ఫ్యాషనబుల్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తుంటుంది.

|

Updated on: Mar 18, 2023 | 10:23 PM

1 / 5
తాజాగా బ్లాక్ కలర్‌లో బాడీ టైట్ మిడ్‌డే డ్రెస్‌లో ఫొటోలకు పోజుల్చిందీ అందాల తార. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన కొన్ని గంటల్లోనే 7 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి ఈ ఫొటోలకు. దీనికి క్యాప్షన్‌ ఏమీ రాయలేదు కానీ హార్ట్‌ ఎమోజీని జత చేసింది జాన్వీ.

2 / 5
జాన్వీ ఫోటోలపై ఫ్యాన్స్‌ కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. ఆమెను బాలీవుడ్‌ కిమ్ కర్దాషియాన్ అండూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

3 / 5
ప్రస్తుతం జాన్వీ కపూర్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.  ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ చిత్రానికి సంతకం చేసిందీ సొగసరి.

4 / 5
ఎన్టీఆర్ 30తో పాటు  మిస్టర్ అండ్ మిసెస్ మహి,  బావల్  చిత్రాల్లోనూ హీరోయిన్‌గా నటించనుంది జాన్వీ.

5 / 5
Follow us
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా

టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్

ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..

ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం

ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!

సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది

కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్

వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..

మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!