1 / 5
ట్రిపులార్ సినిమా రిలీజ్ ఇంతకాలం అవుతున్నా ఇంకా ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కనిపిస్తూనే ఉంది. ఇంటర్నేషనల్ హైప్ క్రియేట్ చేసిన ట్రిపులార్.. రీల్స్, కవర్ సాంగ్స్ విషయంలోనూ కొత్త ట్రెండ్ సెట్ చేసింది. తాజాగా ఈ సినిమాలోని నాటు నాటు స్టెప్‌ను రీ క్రియేట్ చేసేందుకు ట్రై చేసింది బాలీవుడ్.