Divi Vadthya: నీలి రంగు లంగా ఓణీలోనా చందమామ నీవే జానా.. అందాల దివి కొత్త ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

Divi Vadthya: బిగ్‌బాస్‌ 4వ సీజన్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది దివి వైద్య. తనదైన చలాకీ తనం, అందమైన కళ్లతో కట్టిపడేసిన ఈ చిన్నది. అనతి కాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా కొన్ని అందమైన ఫోటోలను పోస్ట్ చేసింది..

Narender Vaitla

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 18, 2021 | 9:17 AM

బిగ్‌బాస్‌ సీజన్‌ 4తో తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకుందీ అందాల తార దివి వైద్య. ‘మహర్షి’ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించిన నటి దివి వైద్య ఇప్పుడు ఏకంగా లీడ్‌ రోల్‌లో నటిస్తోంది.

1 / 5
తనదైన అందమైన రూపం, ఆకట్టుకునే కళ్లతో కుర్రకారును ఫిదా చేసిన ఈ చిన్నది వరుస ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోంది.

2 / 5
ఇక సోషల్‌ మీడియాలోనూ ఈ బ్యూటీ క్రేజ్‌ రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రస్తుతం ఈ అమ్మడికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 8 లక్షలు దాటేసింది.

3 / 5
 ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండే ఈ చిన్నది తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా కొన్ని ఫోటోలు పోస్ట్‌ చేసింది.

4 / 5
నీలి రంగు లంగా ఓణీలో మత్తెక్కించే కంటి చూపుతో కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెడుతోందీ చిన్నది. ఇక ఈ ఫోటోలతో పాటు ఈ చిన్నది పోస్ట్‌ చేసిన క్యాప్షన్‌లు కూడా ఆకట్టుకుంటున్నాయి.

5 / 5
Follow us
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..

చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్

హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..

అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!

అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!

ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..

ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..

వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!

రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!

ప్రయాగ్ రాజ్ కు వెళ్తున్నారా.. ఈ ప్రాచీన దేవాలయాలపై ఓ లుక్ వేయండి