Sravanthi Chokarapu: మరోసారి అందాలతో మతిపోగోట్టిన స్రవంతి చొక్కారపు
బిగ్ బాస్ పుణ్యమా అని చాలా మంది అమ్మాయిలు పాపులర్ అయ్యారు. బయట పెద్దగా తెలియక పోయిన బిగ్ బాస్ గేమ్ షోకి వెళ్లడంతో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. అలాంటి వారిలో స్రవంతి చొక్కారపు ఒకరు. బిగ్ బాస్ గేమ్ షోతో మంది క్రేజ్ సొంతం చేసుకుంది. ఆటతోనే కాదు తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది స్రవంతి చొక్కారపు. బిగ్ బాస్ తర్వాత స్రవంతి సినిమాల్లో రాణిస్తుందని అనుకున్నారు.