AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meenakshi Chaudhary: చీరకట్టులో వయ్యారాలు ఒలకబోసిన మీనాక్షి చౌదరి

ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది మీనాక్షి చౌదరి. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాదించపోయినా.. మీనాక్షి నటన పేక్షకులను ఆకట్టుకుంది. ఆ క్రేజ్ తో మాస్ రాజా రవితేజ నటించిన ఖిలాడి సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాలో తన గ్లామర్ తోనూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది మీనాక్షి చౌదరి. ఇక ఇప్పుడు ఈ అమ్మడి దశ తిరిగింది.

Rajeev Rayala
|

Updated on: Oct 09, 2023 | 4:43 PM

Share
ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది మీనాక్షి చౌదరి. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాదించపోయినా.. మీనాక్షి నటన పేక్షకులను ఆకట్టుకుంది. 

1 / 5
ఆ క్రేజ్ తో మాస్ రాజా రవితేజ నటించిన ఖిలాడి సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాలో తన గ్లామర్ తోనూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది మీనాక్షి చౌదరి. 

2 / 5
ఇక ఇప్పుడు ఈ అమ్మడి దశ తిరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే ఛాన్స్ అందుకుంది మీనాక్షి. గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. 2

3 / 5
అలాగే వరుణ్ తేజ్ మట్కా సినిమాలోనూ హీరోయిన్ గా చేస్తోంది. వీటితో పాటు తమిళ్ లో ఓ బడా హీరో సినిమాలోనూ ఛాన్స్ అందుకుంది వార్తలు వినిపిస్తున్నాయి. 

4 / 5
ఇక సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ అభిమానులను కవ్విస్తుంది మీనాక్షి చౌదరి. ఈ అమ్మడి అందానికి ఫిదా కానీ కుర్రాళ్ళు ఉండరేమో అంతలా ఆకట్టుకుంటుంది మీనాక్షి చౌదరి. 

5 / 5
Follow Us
IAS అవ్వాలనే అమ్మాయిలకు ఫ్రీగా UPSC కోచింగ్.. కొన్ని గంటలే ఛాన్స్

ఇది కదా మానవత్వం అంటే.. 6 కి.మీ. విద్యార్థినిని వీపుపై మోసి..

తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ మరో అప్డేట్..

ఆషాఢం అమావాస్య రోజే అద్భుతమైనయోగం.. వీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా

సీఎం విజయ్ 'జననాయగన్' కు సెన్సార్ క్లియరెన్స్! రిలీజ్ ఎప్పుడంటే?

హైదరాబాద్‌ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో నాలుగులైన్ల హైవే..

రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. RRB ALP CBT 2 పరీక్ష తేదీ విడుదల

భార్యలో ఈ లక్షణాలు ఉంటే, భర్త అదృష్టవంతుడే.. మీ భార్యలో ఉన్నాయా?

తరచూ పీడకలలు వస్తున్నాయా? బెడ్‌రూమ్‌లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు!

మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలా?ఈ ఆధ్యాత్మిక అలవాట్లు పాటించండి