Shubasree Rayaguru: బిగ్ బాస్ బ్యూటీ శుభ శ్రీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

బిగ్ బాస్ హౌస్ నుంచి ఐదో కంటెస్టెంట్ గా శుభ శ్రీ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. బిగ్ బాస్ హౌస్ లో గ్లామర్ డాల్ గా ఈ అమ్మడికి మంచి క్రేజ్ ఉంది. ఈ ఒడిశా ముద్దుగుమ్మ నటిగా కొన్ని సినిమాల్లో మెరిసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమాలో చిన్న పాత్రలో కనిపించనుంది. ఇక ఈ బ్యూటీ లా పూర్తి చేసింది. బిగ్ బాస్ హౌస్ లో తనదైన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది . వచ్చి రాని తెలుగుతో ముద్దుముద్దుగా మాట్లాడుతూ ఆట్టుకుంది. 

Rajeev Rayala

|

Updated on: Oct 09, 2023 | 4:23 PM

బిగ్ బాస్ హౌస్ నుంచి ఐదో కంటెస్టెంట్ గా శుభ శ్రీ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. బిగ్ బాస్ హౌస్ లో గ్లామర్ డాల్ గా ఈ అమ్మడికి మంచి క్రేజ్ ఉంది. 

1 / 5
ఈ ఒడిశా ముద్దుగుమ్మ నటిగా కొన్ని సినిమాల్లో మెరిసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమాలో చిన్న పాత్రలో కనిపించనుంది. 

2 / 5
ఇక ఈ బ్యూటీ లా పూర్తి చేసింది. బిగ్ బాస్ హౌస్ లో తనదైన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది . వచ్చి రాని తెలుగుతో ముద్దుముద్దుగా మాట్లాడుతూ ఆట్టుకుంది. 

3 / 5
ఇక నిన్నటి ఎపిసోడ్ లో శుభ శ్రీ ఎలిమినేట్ అయ్యి బయటకు  వచ్చేసింది. ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్ లో గౌతమ్ తో క్లోజ్ గా ఉండటంతో ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ గుసగుసలు వినిపించాయి. 

4 / 5
ఇక శుభ శ్రీ ఐదు వారలు హౌస్ లో ఉంది. ఈ ఐదు వారాలకు శుభ శ్రీ ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా.. శుభ శ్రీ వారానికి రెండు లక్షలు రెమ్యునరేషన్ తీసుకుందట. మొత్తం ఐదు వారాలకు గాను 10 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుందని తెలుస్తోంది. 

5 / 5
Follow us