AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పింక్ డ్రెస్‌లో అందంగా.. దివి బ్యూటిఫుల్ ఫొటోస్

బిగ్ బాస్‌తో మంచి ఫేమ్ సంపాదించుకున్న నటి దివి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు వరసగా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇక ఈ మధ్య కాలంలో ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌‌గా ఉంటూ తన నటనతో ప్రతి ఒక్కరి మనసు దోచేస్తుంది.

Samatha J
|

Updated on: Feb 05, 2026 | 9:59 PM

Share
టాలీవుడ్ నటి, బిగ్ బాస్ ఫేమ్ దివి వాద్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. తన అంద చందాలతో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు పింక్ కలర్ ట్రెడిషనల్ డ్రెస్‌లో కనిపించి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5
ఈ బ్యూటీ మహేష్ బాబు మహర్షి సినిమాలో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. అంతే కాకుండా చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసింది. తర్వాత తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లోకి అడుగు పెట్టింది.

2 / 5
ముఖ్యంగా ఈ అమ్మడు బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యిందనే చెప్పాలి. షోలో ఈ అమ్మడు తన ఆటతీరు, అందంతో ఎంతో మందిని ఆకట్టుకుంది. హౌస్‌లో ఉన్నది కొన్ని రోజులే అయినా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది.

3 / 5
ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాక,  ఈ అమ్ముడుకు చాలా అవకాశాలే వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా అల్లు అర్జున్ పుష్ప 2 మూవీలో నటించింది. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీలో కూడా కీలకపాత్రలో నటించి, తన నటతో ఆకట్టుకుంది.

4 / 5
ఇవే కాకుండా, పలు వెబ్ సిరీస్‌లలో కూడా ఈ అమ్మడు నటించి మెప్పించింది. ఇక ఈ మధ్య ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో ఎంతో మంది మదిని దోచేస్తుంది. తాజాగా ఈ అమ్మడు పింక్ కలర్ డ్రెస్‌లో ఉన్న క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!