Bigg Boss 7 Telugu: బిగ్బాస్ హౌస్లో సొట్ట బుగ్గల సుందరి.. అసలు ఎవరీ అశ్విని శ్రీ..
బిగ్బాస్ హౌస్లో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ 5గురు కొత్త హౌస్మేట్స్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అర్జున్ అంబటి, పూజా మూర్తి, నయని పావని, అశ్వీని శ్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో లోపలికి వచ్చేశారు. ఇక వచ్చిన నెక్ట్స్ డేనే నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ కావడంతో ఆట గాళ్లు.. పోటుగాళ్లు అంటూ టీమ్స్ చేశాడు బిగ్ బాస్. అందులో కొత్తవారు ఆటగాళ్లను నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఇక వచ్చిన రెండో రోజే ఏడ్చి అటేన్షన్ క్రియేట్ చేసింది అశ్విని శ్రీ. అశ్విని శ్రీ.. ఇప్పుడిప్పుడే నటిగా ఎంట్రీ ఇస్తుంది.
Ashwini Sri
Follow us
బిగ్బాస్ హౌస్లో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ 5గురు కొత్త హౌస్మేట్స్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అర్జున్ అంబటి, పూజా మూర్తి, నయని పావని, అశ్వీని శ్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో లోపలికి వచ్చేశారు.
ఇక వచ్చిన నెక్ట్స్ డేనే నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ కావడంతో ఆట గాళ్లు.. పోటుగాళ్లు అంటూ టీమ్స్ చేశాడు బిగ్ బాస్. అందులో కొత్తవారు ఆటగాళ్లను నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఇక వచ్చిన రెండో రోజే ఏడ్చి అటేన్షన్ క్రియేట్ చేసింది అశ్విని శ్రీ.
అశ్విని శ్రీ.. ఇప్పుడిప్పుడే నటిగా ఎంట్రీ ఇస్తుంది. ముందు సోషల్ మీడియాలో హాట్ ఫోటోస్, రీల్స్ చేసి ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించింది.
మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక ఫ్యామిలీలో ఓ అమ్మాయిగా కనిపించింది. బాలకృష్ణ సినిమాలోనూ చిన్న రోల్ చేసింది. ఇప్పటివరకు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ బ్రేక్ కోసం చూస్తుంది.
వరంగల్ నిట్ లో ఇంజనీరింగ్ పూర్తిచేసింది. ఆ తర్వాత నటనపై ఆసక్తి ఉండడంతో సినీరంగం వైపు అడుగులేసింది. సోషల్ మీడియాలో రీల్స్ చేసి ఫేమస్ అయ్యింది.
బిగ్బాస్ హౌస్లో సొట్ట బుగ్గల సుందరి.. అసలు ఎవరీ అశ్విని శ్రీ.. 1. బిగ్బాస్ హౌస్లో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ 5గురు కొత్త హౌస్మేట్స్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అర్జున్