AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aata Sandeep: తిరుమలలో పెళ్లి రోజు జరుపుకొన్న ‘బిగ్ బాస్’ ఫేమ్ సందీప్ మాస్టర్.. ఫొటోస్ చూశారా?

గ్రేస్‌ ఫుల్‌ డ్యాన్స్, ఎనర్జిటిక్ మూమెంట్స్‌ అండ్ స్టెప్స్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్‌ మాస్టర్‌ అలియాస్‌ ఆట సందీప్‌. ప్రముఖ డ్యాన్స్‌ రియాలిటీ షో ‘ఆట’ మొదటి సీజన్‌లో విన్నర్‌గా నిలిచిన సందీప్ అప్పటి నుంచి తన పేరును ఆట సందీప్‌గా మార్చుకున్నాడు.

Basha Shek
|

Updated on: May 30, 2024 | 8:47 PM

Share

1 / 5
ఇక గతేడాది బుల్లితెర రియాలిటీ షో బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌లో ఎంట్రీ ఇచ్చాడీ డ్యాన్స్ మాస్టర్. తన ఆటతీరు, మాటతీరుతో బుల్లితెర అభిమానులను అలరించాడు.

2 / 5
గ్రాండ్‌ ఫినాలేకు చేరుకోలేకపోయినా బిగ్‌ బాస్‌ షోతో బాగానే క్రేజ్‌ సంపాదించుకున్నాడు సందీప్ మాస్టర్. ఇదిలా ఉంటే తాజాగా తన భార్య జ్యోతి రాజ్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడీ డ్యాన్స్ మాస్టర్.

3 / 5
తమ 10వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కాలి నడకన శ్రీవారి దర్శనానికి వెళ్లారు సందీప్ మాస్టర్- జ్యోతి రాజ్ దంపతులు.

4 / 5
దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకోగా అవి కాస్తా వైరల్ గా మారాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు సందీప్ మాస్టర్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

5 / 5
Follow Us
వందలో 95 మంది మహిళలది ఇదే సమస్య.. నిజంగా మందులు లేకుండా..

ఓ సారి ఈ టీ ట్రై చేయండి.. శరీరం, మనస్సు రెండింటికీ హాయినిస్తుంది!

PPFలో ఏడాదికి రూ.25,000 పెట్టుబడి పెడితే 15 ఏళ్ల ఎంత వస్తుంది?

జలుబు, గొంతులో కఫం సమస్య ఈ కషాయం బెస్ట్ మెడిసిన్

చూడ్డానికి ఇలా ఉంది కానీ.. దీని బెనిఫిట్స్ తెలుసా..?

సోమవారం తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

4 గంటల ఆఫీస్ పని.. కేవలం 2 గంటల్లోనే.. ఒక్క నిర్ణయంతో..

ఉదయాన్నే బార్లీ నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

విరిగిన ఎముకలు త్వరగా అతుక్కునేలా చేసే నువ్వుల పాయసం..

దీన్ని ఒక్కసారి ట్రై చేస్తే..ఊడిన జుట్టు మొత్తం తిరిగిరావాల్సిందే