Bigg Boss 6: ఫైనల్‏కు ఒక్కరోజు ముందే శ్రీసత్య ఔట్.. ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా ?..

బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలేకు ఒక్కరోజు ముందే శ్రీసత్య ఎలిమినేట్ అయ్యింది. టాప్ 6లో మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ అసలు ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. ఆఖరుకు శ్రీసత్యను ఇంటి నుంచి బయటకు పంపించారు.

|

Updated on: Dec 17, 2022 | 9:30 PM

1 / 6
 అయితే శ్రీసత్య పై ముందు నుంచే ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు. కారణం మొదటివారమే తాను కేవలం డబ్బు కోసమే వచ్చానని.. గేమ్ ఆడేందుకు కాదని చెప్పడంతో ఆమెపై పూర్తి నెగిటివిటి వచ్చేసింది.

2 / 6
మొదటి వారంలో ఆమె బిహేవియర్ పై నాగ్ సైతం సీరియస్ అయ్యారు.   అయితే రెండవ వారం శ్రీసత్య ఆట తీరులో మార్పు రావడంతో ఆమె పై పాజిటివిటీ ఒక్కసారిగా పెరిగిపోయింది.

3 / 6
ఇక  మెల్లి మెల్లిగా తన ఆట తీరుకుంటూ మార్చుకుంటూ వచ్చిన శ్రీసత్య.. కీర్తి విషయంలో మాత్రం ప్రతిసారి తప్పు చేస్తూ దొరికిపోయింది. కీర్తి మాట్లాడుతుంటే వెక్కిరింపుగా నవ్వడం... బ్యాక్ బిచింగ్ చేయడంతో విపరీతమైన నెగిటివిటీ ఏర్పడింది.

4 / 6
ఇక ఫ్యామిలీ వీక్ తర్వాత  తన తండ్రి మాటలను దృష్టిలో పెట్టుకుని వెటకారం..బ్యాక్ బిచింగ్ తగ్గించేసింది. ఇక టాప్  5లో ఉంటాననుకున్న శ్రీసత్యకు షాకిచ్చాడు బిగ్ బాస్.

5 / 6
 మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ  శ్రీసత్యను ఇంటి నుంచి బయటకు పంపించేసాడు. ఇక 15 వారాలు ఇంట్లో ఉన్నందుకు ఆమెకు భారీగానే రెమ్యూనరేషన్ వచ్చినట్లుగా తెలుస్తోంది. దాదాపు రూ. 15 లక్షలు వచ్చినట్లుగా తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.

6 / 6
Follow us
ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..

ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..

చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.

Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.

దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్

అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?

ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి

సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..

మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్