స్టైలిష్ లుక్‌లో మృణాళిని.. ఎంత ముద్దుగుందో..
తన గ్లామర్‌తో కుర్రకారును ఆకట్టుకున్న ముద్దుగుమ్మ మృణాళిని రవి. ఈ బ్యూటీ అందం గురించి ఎంత వర్ణించినా తక్కువే. స్టార్ హీరోయిన్స్‌కు ధీటుగా ఈ అమ్మడు తన అందంతో యూత్‌ను ఫిదా చేసేస్తుంటుంది. తాజాగా ఈ ఆరేంజ్ కలర్ ఓణీలో స్పెడ్స్ పెట్టుకొని స్టైలిష్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, వాటిపై మీరు కూడా ఓ లుక్ వేయండి మరి !

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5