AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందానికే అసూయ పుడుతుందేమో.. లంగావోణీలో భాగ్య శ్రీ!

అందాల ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు గ్లామర్‌కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ మధ్య తన అందా చందాలతో కుర్రకారును మాయ చేస్తున్న ఈ చిన్నది, తాజాగా లంగావోణీలో ఉన్న తన క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Samatha J
|

Updated on: Feb 03, 2026 | 12:40 PM

Share
అందాల భామ భాగ్య శ్రీ బోర్సే గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ చిన్నది తెలుగులో మిస్టర్ బచ్చన్ మూవీతో డెబ్యూ ఇచ్చి, ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది. తన నటన, అందంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

1 / 5
మొదటి సినిమాతో మంచి హిట్ అందుకోలేకపోయినప్పటికీ, మంచి క్రేజ్ మాత్రం సంపాదించుకుంది. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ వరసగా అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తుంది. రీసెంట్ ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో నటించి మెప్పించింది.  కానీ ఈ మూవీ కూడా ఈ అమ్మడుకు హిట్ ఇవ్వలేదు.

2 / 5
ప్రస్తుతం ఈ చిన్నది  విజయ్ దేవరకొండ సరసన కింగ్ డమ్ సినిమా చేస్తుంది. అంతే కాకుండా దుల్కర్ సల్మాన్, రానాతో కూడా కలిసి నటిస్తుంది.  తెలుగు, తమిళం, హిందీలో పలు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తుంది.

3 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది, నిత్యం తన హాట్ అంటూ క్యూట్ ఫొటోస్‌తో నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్‌తో కుర్రకారును ఆకట్టుకుంటుంది.

4 / 5
 తాజాగా ఈ బ్యూటీ లంగావోణీలో అందంగా మెరిసిపోయింది. గ్లామర్ విషయంలో నో లిమిట్స్ అంటూ.. తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. మరి మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

5 / 5
Follow Us
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా

ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?

పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే

బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..

ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ

15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే

'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ

పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?

ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు

చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి