AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సినిమా కోసం దిమ్మతిరిగే రెమ్యునరేషన్ తీసుకోబోతున్న బాలయ్య

జైలర్ 2లో నిజంగానే బాలయ్య ఉన్నారా..? సూపర్ స్టార్‌తో కలిసి నటసింహం స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారా..? జైలర్‌లోనే మిస్ అయిన ఈ కాంబినేషన్ సీక్వెల్‌లో రచ్చ చేయబోతున్నారా..? ఒకవేళ నిజంగానే జైలర్ 2లో బాలయ్య ఉంటే.. ఎంతసేపు ఉంటారు..? స్క్రీన్ టైమ్ ఎంత..? ఈ సినిమా కోసం బాలయ్య ఎంత రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారు..?

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: May 14, 2025 | 5:18 PM

Share
బాలయ్య ప్రస్తుతం అఖండ 2తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయాలని ఎండలు కూడా చూడకుండా కష్టపడుతున్నారు NBK. సెప్టెంబర్ 25న అఖండ 2 విడుదల కానుంది.

1 / 5
జూన్ 10న గోపీచంద్ మలినేని సినిమా మొదలు పెట్టనున్నారు బాలయ్య. వీటి మధ్యలో జైలర్ 2 కూడా చేయబోతున్నారని తెలుస్తుంది.ఈ మధ్యే కూలీ షూటింగ్ పూర్తి చేసిన రజినీకాంత్.. అప్పుడే జైలర్ 2ను సెట్స్‌ మీదకు తీసుకొచ్చారు.

2 / 5
ఈ సినిమాను 2026 సమ్మర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. జైలర్‌లో నటించిన శివరాజ్ కుమార్, మోహన్ లాల్ సీక్వెల్‌లోనూ కంటిన్యూ అవుతున్నారు. అడీషినల్‌గా బాలయ్య ఈసారి స్క్రీన్ షేక్ చేయడానికి వచ్చేస్తున్నారు.

3 / 5

జైలర్ 2లో బాలయ్య పాత్ర దాదాపు 40 నిమిషాలు ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం 20 రోజుల డేట్స్ ఇచ్చారని.. దీనికోసం 50 కోట్ల పారితోషికం అందుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

4 / 5
జూన్ నుంచి జైలర్ 2కు డేట్స్ ఇచ్చారు బాలయ్య. పార్ట్ 1లోనే రజినీ, బాలయ్య కాంబో మిస్సైంది.. ఈసారి మిస్ అయ్యే సమస్యే లేదు.. బొమ్మ బ్లాక్‌బస్టరే అంటున్నారు నెల్సన్. మరి చూడాలిక.. ఈ కాంబో ఎలా ఉండబోతుందో..?

5 / 5
Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..

సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?

సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా

అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా

ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌

దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్

రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..

సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?

APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు