1 / 5
తప్పు మనలో పెట్టుకుని అవతలి వాళ్లను నిందిస్తే ఎలా చెప్పండి..? ఇండస్ట్రీలో ఇదే జరుగుతుందేమో అనిపిస్తుందిప్పుడు. ఆడియన్స్ థియేటర్స్‌కు రావట్లేదు అంటున్నారు.. మరి రీ రిలీజ్‌లకు ఎందుకు థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి..? కంటెంట్ లేక జనం రావట్లేదా..? లేదంటే తప్పించుకోడానికి ఐపిఎల్, ఎన్నికల్ని నిర్మాతలు కారణంగా చూపిస్తున్నారా..?