అర్జున్ రెడ్డి, కేజీఎఫ్ మత్తులోనే మేకర్స్.. ఇప్పటికీ ఆగని మూవీ వైబ్రేషన్స్

| Edited By: Phani CH

Feb 23, 2024 | 9:54 PM

పాటొచ్చి పదేళ్లైనా పవర్ తగ్గలే అంటూ గబ్బర్ సింగ్‌లో డైలాగ్ గుర్తుంది కదా..! అర్జున్ రెడ్డి, కేజియఫ్ సినిమాలను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. అర్జున్ రెడ్డి వచ్చి ఏడేళ్లు.. KGF వచ్చి ఐదేళ్లవుతున్నా.. ఇప్పటికీ ఆ వైబ్రేషన్స్ అలాగే కనిపిస్తున్నాయి ఇండస్ట్రీలో. లవ్ స్టోరీ అయితే అర్జున్ రెడ్డి.. యాక్షన్ అయితే కేజియఫ్ కనిపిస్తుంది. తాజాగా మరో సినిమా ఇదే జోనర్‌లో వచ్చేస్తుంది. అర్జున్ రెడ్డి తర్వాత ఈ ఏడేళ్లలో ఎన్నో సినిమాలు అదే కోవలో వచ్చాయి. రా అండ్ రస్టిక్ లవ్ స్టోరీ అంటే చాలు అర్జున్ రెడ్డిలా ఉంటుందా అంటున్నారిప్పుడు.

1 / 5
పాటొచ్చి పదేళ్లైనా పవర్ తగ్గలే అంటూ గబ్బర్ సింగ్‌లో డైలాగ్ గుర్తుంది కదా..! అర్జున్ రెడ్డి, కేజియఫ్ సినిమాలను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. అర్జున్ రెడ్డి వచ్చి ఏడేళ్లు.. KGF వచ్చి ఐదేళ్లవుతున్నా.. ఇప్పటికీ ఆ వైబ్రేషన్స్ అలాగే కనిపిస్తున్నాయి ఇండస్ట్రీలో. లవ్ స్టోరీ అయితే అర్జున్ రెడ్డి.. యాక్షన్ అయితే కేజియఫ్ కనిపిస్తుంది. తాజాగా మరో సినిమా ఇదే జోనర్‌లో వచ్చేస్తుంది.

2 / 5
అర్జున్ రెడ్డి తర్వాత ఈ ఏడేళ్లలో ఎన్నో సినిమాలు అదే కోవలో వచ్చాయి. రా అండ్ రస్టిక్ లవ్ స్టోరీ అంటే చాలు అర్జున్ రెడ్డిలా ఉంటుందా అంటున్నారిప్పుడు. పోనీ అన్నీ అలా వర్కవుట్ అవుతాయా అంటే అదీ లేదు. ఎవరి వరకో వరకో ఎందుకు.. విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్, డియర్ కామ్రేడ్ లాంటి ట్రైలర్స్‌లోనూ అర్జున్ రెడ్డి ఛాయలు కనిపిస్తాయంటే ఇంపాక్ట్ అర్థం చేసుకోవచ్చు.

3 / 5
ఆర్ఎక్స్ 100 కూడా అదే కోవలో వచ్చి సక్సెస్ అయింది. కానీ అదే టెంపోలో వచ్చిన కార్తికేయ హిప్పి అనే సినిమా అడ్రస్ గల్లంతైంది. ఇక శివ కందుకూరి హీరోగా నటించిన మను చరిత్ర ట్రైలర్ అంటే సేమ్ టూ సేమ్ అర్జున్ రెడ్డిని చూస్తున్నట్లే ఉంటుంది. అది వచ్చి పోయినట్లు కూడా ఆడియన్స్‌కు ఐడియా లేదు. తాజాగా దీపక్ సరోజ్ నటించిన సిద్ధార్థ్ రాయ్ ట్రైలర్ సైతం అర్జున్ రెడ్డిని గుర్తు చేస్తుంది.

4 / 5
లవ్ స్టోరీస్‌పై అర్జున్ రెడ్డి ప్రభావం ఉన్నట్లే.. మాస్ సినిమాలపై కేజియఫ్ ఇంపాక్ట్ అలా ఉండిపోయింది. ఉపేంద్ర హీరోగా కబ్జా సినిమా KGFకి జిరాక్స్ వర్షన్. ఇక తెలుగులోనూ ఎమోషన్ కంటే ఎక్కువగా ఎలివేషన్స్‌పై ఫోకస్ చేస్తున్నారు.

5 / 5
ఎంత ఖర్చయినా ఫర్వాలేదు.. వేసే ప్రతి అడుగూ ఆస్కార్‌ వైపే అన్నట్టుంది కన్నడ ప్రీక్వెల్‌ టీమ్‌ ఆలోచన.  కన్నడలో కాంతార కన్నా ముందే ఈ విషయాన్ని టేస్ట్ చేసిన సినిమా కేజీయఫ్‌.