ఇండస్ట్రీ సమస్యలకు రెమ్యూనరేషన్‌లే కారణమా ??
ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చిన అది తిరిగి తిరిగి రెమ్యూనరేషన్ల దగ్గరకే వచ్చి ఆగుతుంది. ప్రజెంట్ నిర్మాతలు ఎగ్జిబిటర్స్ మధ్య జరుగుతున్న వివాదంలోనూ ఇదే చర్చ మొదలైంది. అసలు సమస్యను పక్కన పెట్టి స్టార్స్, టెక్నీషియన్స్ రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. నిజంగానే తారల పారితోషికమే అన్న సమస్యలకు కారణమా... ఈ విషయంలో ఇండస్ట్రీ పెద్దల మాటేంటి?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
