
రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది.

ఈ చిత్రానికి ఎఆర్ రెహమాన్ స్వరాలందిస్తున్నారని సమాచారం.

బుచ్చిబాబు చెప్పిన కథ నచ్చడంతో అంగీకరించారట రెహమాన్.

త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

ఈ చిత్రంలో కథనాయకిగా జాన్వీ కపూర్ ఎంపికైనట్లు తెలుస్తోంది.

కాగా ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజెర్ చిత్రం పూర్తియైన వెంటనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు.