Anupama Parameswaran: పట్టుచీరలో కుందనపు బొమ్మగా అనుపమ.. ఇంత పద్దతిగా చూసి ఎన్నాళ్లయ్యిందో..
ఇదిలా ఉంటే.. తాజాగా అనుపమ షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇన్నాళ్లు మోడ్రన్ లుక్ లో కనిపించిన అనుపమ.. ఇప్పుడు పట్టుచీరలో ఎంతో పద్దతిగా..హోమ్లీగా కనిపిస్తుంది. అనుపమ అందమైన ఫోటోస్ చూసి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరోయిన్ అనుపమ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పట్టుచీరలో ఎంతో క్యూట్ గా.. పద్దతిగా కనిపిస్తుందంటున్నారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
