
అనుపమ్ ఖేర్ హిస్టారికల్ రోల్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఆ మధ్య మన్మోహన్ సింగ్‌గా మెప్పించారు. ప్రస్తుతం కంగన ఎమెర్జెన్సీలోనూ కీ రోల్ చేశారు.

ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ లుక్‌లో కనిపిస్తున్నారు.

గురుదేవ్ పాత్రలో నటించడం తన అదృష్టమని అన్నారు.

త్వరలోనే మొత్తం వివరాలను అనౌన్స్ చేస్తానని చెప్పారు.

అనుపమ్ ఖేర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.