Anu Emmanuel: సెకండ్ ఇన్నింగ్స్లో సూపర్ హిట్.. అమ్మాడికి తెలుగులో ఇకనైనా కలిసొస్తుందా.. ?
సినీరంగంలో అవకాశాలు వచ్చినప్పటికీ స్టార్ డమ్ సంపాదించుకోవడం కష్టమే. వరుసగా ఆఫర్స్ వచ్చినప్పటికీ హిట్టుకోసం వెయిట్ చేసే హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. తెలుగులో పలు చిత్రాల్లో నటించి విపరీతమైన క్రేజ్ వచ్చినా.. బ్రేక్ రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైన తారలు చాలా మంది ఉన్నారు. అందులో అను ఇమ్మాన్యుయేల్ ఒకరు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
