- Telugu News Photo Gallery Cinema photos Anchor varshini sounderajan shares her bitter casting couch experience
Varshini Sounderajan : నా డైరెక్టర్ నన్ను బెడ్ షేర్ చేసుకోమన్నాడు.. షాకింగ్ విషయం చెప్పిన వర్షిణి
వర్షిణి ముద్దుముద్దు మాటలు ఆమె అందం ప్రేక్షకులను ఫిదా చేస్తాయి. సోషల్ మీడియాలోనూ ఈ భామ చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది వర్షిణి. ఈ అమ్మడు ఫోటోలు రోజూ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి.
Updated on: Aug 10, 2023 | 9:56 AM

బుల్లి తెరపై స్టార్ యాంకర్ గా రాణిస్తున్న ముద్దుగుమ్మల్లో వర్షిణి ఒకరు. తనదైన చలాకీతనంతో.. మాటకారీ తనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ భామ.

వర్షిణి ముద్దుముద్దు మాటలు ఆమె అందం ప్రేక్షకులను ఫిదా చేస్తాయి. సోషల్ మీడియాలోనూ ఈ భామ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

హాట్ హాట్ ఫోటోలను షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది వర్షిణి. ఈ అమ్మడు ఫోటోలు రోజూ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి.

తాజాగా వర్షిణి మాట్లాడుతూ.. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నాను అని తెలిపింది. లాక్ డౌన్ కు ముందు తనకు ఒక వెబ్ సిరీస్ లో నటించే అవకాశం వచ్చిందని తెలిపింది

ఆ వెబ్ సిరీస్ దర్శకుడు నన్ను హోటల్‌కు అడిషన్స్ కోసం రమ్మని చెప్పాడు. దాంతో అక్కడికి వెళ్లి ఆ దర్శకుడిని కలిసానని వర్షిణి తెలిపింది.

అయితే అతను తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని.బెడ్ పై పడుకొని బట్టలు తీసెయ్యమన్నాడు. చాలా బయపడి అక్కడి నుంచి బయటకు వచ్చేసే చాలా సేపు ఇచ్చేశాను అని తెలిపింది.




