AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చుట్టాల పెళ్లిలో చూడ ముచ్చటగా.. క్యూట్‌నెస్‌తో చంపేస్తున్న అనసూయ!

అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యాంకర్‌గా కెరీర్ స్టార్ చేసిన ఈ బ్యూటీ, ప్రస్తతం నటిగా, కీలక పాత్రల్లో తన నటనతో అందరి నుంచి ప్రశంసలు అందుకుంటుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన కజిన్ కూతురు పెళ్లి సందడి చేసిన ఫొటోస్, అభిమానులతో పంచుకుంది. అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Samatha J
|

Updated on: Nov 01, 2025 | 12:34 PM

Share
బ్యూటీ అనసూయ భరద్వాజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. యాంకర్‌గా బుల్లితెరపై సందడి చేసిన ఈ అమ్మడు, అనతి కాలంలో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ బిజీ అయిపోయింది.  వరసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అంతే కాకుండా స్పెషల్ సాంగ్స్, కీలక పాత్రల్లో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

1 / 5
సోగ్గాడే చిన్నినాయన సినిమాలో చిన్న పాత్రలో కనిపించి నటించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా తన నటనతో అందరినీ కట్టిపడేసింది. ఈ సినిమాలోని ఈ పాత్రకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకొని, మంచి ఫేమ్ సంపాదించుకుంది. దీంతో ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో వరసగా అవకాశాలు క్యూ కట్టాయి.

2 / 5
దీని తర్వాత మంచి గుర్తింపు తీసుకొచ్చింది అంటే, పుష్ఫ, పుష్ప2 మూవీ అనే చెప్పాలి. ఈ మూవీలో ఈ అమ్మడు దాక్షయణి పాత్రలో విలన్ రోల్‌లో అదరగొట్టింది. ప్రస్తుతం పలు సినిమాల్లో కీలకపాత్రల్లో నటించడమే కాకుండా,  కిర్రాక్ బాయిస్, ఖిలాడీ గర్ల్స్ షోకు జడ్జీగా వ్యవహరిస్తుంది.

3 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా తన కజిన్ కూతురి పెళ్లిలో తెగ సందడి చేసింది. గోరింటాకు వేడుక, గాజుల వేడుకల్లో తన క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ దిగిన ఫొటోస్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి.

4 / 5
చాలా సింపుల్ లుక్‌లో కనిపిస్తూ, వివాహ వేడుకల్లో చాలా ఏంజాయ్ చేస్తూ కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఆ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

5 / 5
Follow Us
టెర్మినేటర్ సీన్ రిపీట్! వేడి లావాలోకి దూకేసిన హ్యూమనాయిడ్ రోబోలు

ఆకాశవాణి భవన్‌ వద్ద హైటెన్షన్.. రాహుల్‌గాంధీ సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్..!

బంగారం ధర 26% పతనం.. ఇదే కొనడానికి సరైన సమయమా? వేచి ఉండాలా?

అంతర్జాతీయ వేధింపుల గ్యాంగ్‌ వెనుక భారతీయుడు!

‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా ట్రైలర్
‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా ట్రైలర్
హాయిగా నిద్రపోండి-లక్షల్లో గెలుచుకోండి! వినూత్న స్లీప్ కాంపిటీషన్

వైధృతి యోగం.. ఉద్యోగం, వ్యాపారంలో ఈ 3 రాశుల వారు జాగ్రత్త..!

ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ చేతికి వైమానిక దళ పగ్గాలు!

భారత్‌లో డెబ్యూ మ్యాచ్ ఇప్పట్లో లేనట్టే వైభవ్.. అసలు విలన్ ఎవరు?

దేవుడి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో సేవ బుక్ చేస్తున్నారా..? జాగ్రత్త!