చీరలో అందంగా అనసూయ.. అదిరి పోయిన ఫొటోస్
అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతున్నారు. ఈ బ్యూటీ తన క్యూట్ నెస్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. మరి మీరు కూడా ఈ ముద్దుగుమ్మ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.
Updated on: Dec 13, 2025 | 2:52 PM

అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ యాంకర్‌గా బుల్లితెరపైకి అడుగు పెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ, అందరిచే ప్రశంసలు అందుకుంది. జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకొని, సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తుంది.

యాంకర్‌గా బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న చిన్నది అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతలా తన అందచందాలతో ఈ ముద్దుగుమ్మ ప్రతి ఒక్కరి మనసు దోచుకుంది. తన క్యూట్ నెస్‌తో అందరినీ ఆకట్టుకుంది.

అంతే కాకుండా ఈ మూవీలో రంగమ్మత్త పాత్రకు అనేక అవార్డ్స్ కూడా అందుకుంది. ఇక తర్వాత పుష్ప, పుష్ఫ2 వంటి భారీ చిత్రాలే కాకుండా చాలా సినిమాల్లో నటించి, మంచి ఫేమ్ సంపాదించుకుంది. చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి, మెప్పించి, ప్రస్తుతం ఈ బ్యూటీ పలు షోలకు జడ్జీగా వ్యవహరిస్తుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు తాజాగా చీర కట్టులో తన అందంతో ప్రతి ఒక్కరి మనసు దోచుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.