Ananya Nagalla: హాట్ సమ్మర్ లో.. హిల్ స్టేషన్ పై.. హీట్ పుట్టిస్తున్న అనన్య స్టన్నింగ్ లుక్స్
అనన్య నాగళ్ల తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.. 2019లో "మల్లేశం" సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో ఆమె సహాయ పాత్రలో నటించినప్పటికీ, ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆమె పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
