Brigida Saga: ట్రెడిషనల్ డ్రెస్ లో ముద్దు ముద్దుగా మెస్మరైజ్ చేస్తున్న తమిళ్ పొన్ను బ్రిగిడ
బ్రిగిడ సాగాకు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. కోలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు హీరోయిన్ మంచి ఫాలోయింగ్ ఉంది. మొట్టమొదట యూట్యూబ్ స్టార్‌గా కెరీర్ ఆరంభించి నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది తమిళ్ బ్యూటీ బ్రిగిడి సాగ. తరువాత తమిళంలో షార్ట్ ఫిల్మ్, పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
