Puhspa Part 03: ఫ్యాన్స్ కి డబుల్‌ ధమాకా.. పుష్ప 3 ఆన్‌ కార్డ్స్

| Edited By: Phani CH

Aug 31, 2024 | 1:43 PM

స్టార్‌ హీరోల సినిమాల గురించి చిన్న లీక్‌ అందితే చాలు... సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు. అసలే సెలబ్రేషన్ మోడ్‌లో ఉన్న అల్లు ఆర్మీకి ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం తెలిసింది. పండగే గురూ అంటున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఆ విషయం ఏంటి? పుష్ప మూవీకి దాంతో లింకేంటి? చూసేద్దాం రండి.... పుష్ప2 ఈ డిసెంబర్‌ 6కి రావడం పక్కా. వంద రోజుల కౌంట్‌డౌన్‌ జోరుగా సాగుతోంది.

1 / 5
స్టార్‌ హీరోల సినిమాల గురించి చిన్న లీక్‌ అందితే చాలు... సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు. అసలే సెలబ్రేషన్ మోడ్‌లో ఉన్న అల్లు ఆర్మీకి ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం తెలిసింది. పండగే గురూ అంటున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఆ విషయం ఏంటి? పుష్ప మూవీకి దాంతో లింకేంటి? చూసేద్దాం రండి....

2 / 5
పుష్ప2 ఈ డిసెంబర్‌ 6కి రావడం పక్కా. వంద రోజుల కౌంట్‌డౌన్‌ జోరుగా సాగుతోంది. మరోవైపు పుష్ప2తో ఈ కథకి ఎండ్‌ కార్డు పడదనే విషయం లీక్‌ అయింది. పుష్ప3లో తన రోల్‌ ఇంకా మెరుగ్గా ఉంటుందని రావు రమేష్‌ చెప్పిన మాటలు స్పీడందుకున్నాయి. దీన్ని బట్టి పుష్ప3 పక్కా అనే టాపిక్‌  ఫిల్మీ సర్కిల్స్ లో మోత మోగిపోతోంది.

3 / 5
మరి పుష్ప2 పూర్తవగానే అల్లు అర్జున్‌ సేమ్‌ లుక్‌లో పుష్ప3ని కంప్లీట్‌ చేస్తారా లేకుంటే మధ్యలో ఇంకో సినిమా చేస్తారా? పుష్ప2 పూర్తవగానే రామ్‌చరణ్‌తో సినిమా చేయాలి సుకుమార్‌. ఇప్పుడప్పుడే చెర్రీ ఫ్రీ అయ్యే పరిస్థితి లేదు.. సో పుష్ప3 వర్క్ తోనే కంటిన్యూ అవుతారా సుకు...?

4 / 5
అటు సుకుమార్‌ ప్రాడెక్ట్ క్వాలిటీ కోసం నాన్‌స్టాప్‌గా పనిచేస్తూనే ఉన్నారు. ఇటు ఫ్యాన్స డిసెంబర్‌ 5 కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

5 / 5
దానికి తగ్గట్టే ఫుల్‌ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు రష్మిక అండ్‌ బన్నీ. సిల్వర్‌ స్క్రీన్స్ మీద వైల్డ్ ఫైర్‌ ఎలా ఉంటుందో చూడటానికి రెడీగా ఉండమని పిలుపునిచ్చేశారు ఐకాన్‌స్టార్‌.