AA22: ఏఏ 22 సీక్రెట్ రివీల్ చేసిన అట్లీ.. అంచనాలు మించి పోయేలా ఉంది
ప్రెసెంట్ గ్లోబల్ రేంజ్ లో బాస్ క్రియేట్ చేస్తున్న సినిమా AAA 22. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను డబుల్ చేసే రేంజ్ లో అప్డేట్ ఇచ్చారు దర్శకుడు అట్లీ. పుష్ప 2 తో ఇండియన్ సినిమా రికార్డులను తిరగ రాసిన అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ తో అంతకు మించి సక్సెస్ ను టార్గెట్ చేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
