- Telugu News Photo Gallery Cinema photos Alia Bhatt says Mentally she got married to Ranbir Kapoor a long time ago
Alia Bhatt: నా పెళ్లి ఎప్పుడో అయిపొయింది.. షాక్ ఇచ్చిన అలియా భట్
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతుంది.
Updated on: Feb 11, 2022 | 1:33 PM
Share

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతుంది.
1 / 7

ఇప్పటికే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో సీతపాత్రలో నటిస్తుంది.
2 / 7

అలాగే సంజయ్ లీల బన్సాలి దర్శకత్వంలో రూపొందిన గంగూభాయ్ కతియావాడి మూవీలోనూ నటించింది ఈ ముద్దుగుమ్మ
3 / 7

ఇదిలా ఉంటే ఈ అమ్మడు బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే .
4 / 7

కరోనా మహమ్మారి రాకుండా ఉండి ఉంటే ఇప్పటికే తమ పెళ్లి అయిపోయి ఉండేదని రణ్ బీర్ కపూర్ ఆమధ్య ఓ సందర్భంలో తెలిపాడు.
5 / 7

తాజాగా అలియా స్పందిస్తూ రణబీర్‌తో మానసికంగా తన పెళ్లి ఎప్పుడో జరిగిపోయిందని తెలిపింది.
6 / 7

తన మైండ్ లో రణబీర్ కపూర్ తన భర్త అని చెప్పుకొచ్చింది ఈ చిన్నది.
7 / 7
Related Photo Gallery
ఏజెంట్ మాటలు నమ్మి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?
మహిళల విషయంలో గొప్పగా ఆలోచించిన కంపెనీ!
ఇండస్ట్రీని షేక్ చేస్తున్న వయ్యారి
చిన్న ట్రిక్.. వేయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టిక్కెట్‌ను కన్ఫామ్!
చలికాలంలో నువ్వులు ఎందుకు తినాలి.. తప్పక తెలుసుకోండి..
మసూద బ్యూటీ మాములుగా లేదుగా..
ప్రతీ అవసరానికి పర్సనల్ లోన్ తీసుకోవడం మంచిదేనా?
హనీమూన్‌లో కొత్త దంపతులు.. రాహుల్ సిప్లిగంజ్, హరిణ్య ఫొటోస్ వైరల్
పుతిన్‌కు మోదీ అదిరిపోయే గిఫ్ట్స్.. భారత్-రష్యా స్నేహానికి..
ఆ డ్రస్ వేసుకొని చాలా ఇబ్బందిపడ్డా..
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
Google Rewind 2025: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?




