AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన నేషనల్ క్రష్.. ఆ స్టార్ హీరో సినిమాలో రష్మిక.?

ప్రస్తుతం తమిళ్ హీరోలంతా తెలుగు దర్శకుల వైపు మగ్గు చూపుతున్నారు. ఇప్పటికే అక్కడి స్టార్ హీరోలు వరుసగా టాలీవుడ్ కు క్యూ కడుతున్నారు.

Rashmika Mandanna: మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన నేషనల్ క్రష్.. ఆ స్టార్ హీరో సినిమాలో రష్మిక.?
Rashmika
Rajeev Rayala
|

Updated on: Feb 11, 2022 | 10:16 AM

Share

Thalapathy Vijay : ప్రస్తుతం తమిళ్ హీరోలంతా తెలుగు దర్శకుల వైపు మగ్గు చూపుతున్నారు. ఇప్పటికే అక్కడి స్టార్ హీరోలు వరుసగా టాలీవుడ్ కు క్యూ కడుతున్నారు. ధనుష్ , శివ కార్తికేయన్ , సూర్య, కార్తీ ఇలా ఒక్కొక్కరు తెలుగు సినిమాల వైపు అడుగులేస్తున్నారు. వీరితోపాటు దళపతి విజయ్ కూడా టాలీవుడ్ లో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బీస్ట్ సినిమాతో రావడానికి సిద్ధంగా ఉన్నాడు దళపతి.  నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి ఓ సినిమాకి చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకోసం అదిరిపోయే కథను సిద్ధం చేశారు వంశీ. ప్రస్తుతం ఈ సినిమాలో ఇతర పాత్రలను ఎంపిక చేసే పనిలో ఉన్నాడు వంశీ. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఇప్పుడు ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమాలో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న ను ఎంపిక చేయాలని చూస్తున్నారట మేకర్స్. రష్మిక ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ అందాల భామ. ఇటీవలే పుష్ప సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది రష్మిక. ఇక ఈ అమ్మడు ఇప్పుడు విజయ్ తో రొమాన్స్ చేయనుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ బ్యూటీ తెలుగు , కన్నడ , హిందీ సినిమాలతోపాటు తమిళ్ లోనూ ఆఫర్లు అందుకుంటుంది. ఇటీవలే కార్తీ నటించిన సుల్తాన్ సినిమాలో మెరిసింది రష్మిక. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ రానుంది. విజయ్ సినిమాలో రష్మిక ఎంపిక అయ్యితే ఇక తమిళ్ లోనూ ఈ ముద్దుగుమ్మ బిజీగా మారిపోతుందంటున్నారు విశ్లేషకులు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Avika Gor: చీరకట్టులో సోయగాలు వలక పోస్తున్న చిన్నారి పెళ్లి కూతురు లేటెస్ట్ ఫోటోస్ వైరల్

Bhanu Shree: లంగా ఓణీలో తన అందాలు చూపిస్తూ ఫాన్స్‌ను మైమరిపిస్తున్న భాను శ్రీ లేటెస్ట్ ఇమేజెస్

Unstoppable NBK: బాలయ్య తనపై వచ్చే మీమ్స్‌ చూసి ఏమనుకుంటారు.? నెట్టింట వైరల్‌ అవుతోన్న ‘ఆహా’ వీడియో..

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే