Akhanda: షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టిన అఖండ యూనిట్.. జోష్ లో బాలయ్య బాబు
నటసింహా నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న `అఖండ` మూవీ చిత్రీకరణ పూర్తయ్యింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్లో సాంగ్ షూట్‌తో చిత్రీకరణను పూర్తిచేసింది యూనిట్.
Phani CH |
Updated on: Oct 06, 2021 | 12:13 PM

నందమూరి నట సింహా బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో లేటెస్ట్ మూవీ ‘అఖండ’ తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి
1 / 6

తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని గుమ్మడికాయ కొట్టేశారు
2 / 6

ఉగాది సందర్భంగా విడుదలైన అఖండ టైటిల్ పోస్టర్‌తో పాటు టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
3 / 6

అఖండ’ సినిమాలో బాలకృష్ణ మూడు విభిన్న పాత్రల్లో నటించనున్నారు
4 / 6

ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. మరో కథానాయికగా పూర్ణ యాక్ట్ చేస్తోంది.
5 / 6

ఈ సినిమాను నవంబర్ 4న దీపావళి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
6 / 6
Related Photo Gallery

ఈ ఆలయాల్లో ఏ ఒక్కదానికి వెళ్లినా శనీశ్వర అనుగ్రహం మీ సొంతం..

అచ్చం కవలపిల్లల్లా ఉండే హీరోయిన్స్ వీరే!

చిరంజీవితో రొమాన్స్ చేసిన రియల్ లైఫ్ అక్కా చెల్లెల్లు వీరే!

గుట్టలాంటి పొట్టకు పవర్ఫుల్ ఛూమంత్రం.. డైలీ ఓ కప్పు తాగితే..

వేసవిలో పచ్చి ఉల్లి తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా

రెడ్ డ్రెస్‌లో అందాల విందు..ఊర్వశీ రౌతేలా బ్యూటిఫుల్ ఫొటోస్

మన దేశంలో ఈ ప్రసిద్ధ దేవాలయాల్లో హిందువులకు మాత్రమే ప్రవేశం..

గులాబీ అందాలన్నీ ఈ అమ్మడులోనే ఉన్నాయేమో.. పింక్ చీరలో తమన్నా!

ముంబై ప్లేయింగ్ 11లో ఆంధ్రా కుర్రాడు.. అసలెవరీ సత్యనారయణ రాజు?

ఈ రాశులకే గురువు అనుగ్రహం.. వారి దశ తిరిగిపోవడం ఖాయం..!
CSK vs MI మ్యాచ్‌ను ఎందుకు ఎల్ క్లాసికో అని పిలుస్తున్నారు?

బాలకృష్ణ వదులుకున్న సూపర్ హిట్ మూవీస్ కెరీర్‌ను మార్చేవే అన్నీ

సేమ్యా ఉప్మా అంటుకోకుండా టేస్టీగా రావాలంటే.. ఇలా చేయండి

సంతృప్తి కోసం ప్రైవేట్ పార్టులోకి.. నొప్పితో పరుగు పరుగున

శని గ్రహం చుట్టూ ఉండే రింగ్ మాయం!

పట్టపగలు హైదరాబాద్‌లో న్యాయవాది దారుణ హత్య..!

చేసిన సినిమాలన్నీ డిజాస్టర్సే..

ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం

పుష్పలో సమంత సాంగ్ ఈ అమ్మడే చేయాలంట.. కానీ

ఈ ఆలయాల్లో ఏ ఒక్కదానికి వెళ్లినా శనీశ్వర అనుగ్రహం మీ సొంతం..

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

మహానగరానికి ముంచుకొచ్చిన ముప్పు..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

వేసవిలో కీరదోస జ్యూస్‌తో శరీరంలో మార్పులు వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో

ట్రంప్ Vs బైడెన్.. అసలు ఏమిటీ ఆటో పెన్ వీడియో

ఆత్మరక్షణలో పోలీసులు-పులికి మధ్య పోరాటం..చివరకి వీడియో

అతనంటే పాములకు ఎందుకంత పగ..వెంటాడి మరీ వీడియో

మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

బ్యాక్ టు ఆఫీస్.. ఆ ఉద్యోగులకు ‘బొద్దింక’ల స్వాగతం వీడియో
