పట్టు చీరలో కుందనపు బొమ్మలా ఐశ్వర్య రాజేష్.. బ్యూటిఫుల్ ఫొటోస్
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకున్న చిన్నది ఐశ్వర్య రాజేష్. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. వరల్డ్ ఫేమస్ లవ్ వంటి చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ ఏ మూవీకీ రాని క్రేజ్ ఈ చిన్నదానికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5